సంతకం.. మేముసైతం!
‘ప్రైవేటు’ కుట్రలను అంతం చేయడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సాగుతున్న కోటి సంతకాల సేకరణకు జనం మేముసైతం..అంటూ మద్దతిస్తున్నారు. ప్రజల చెంతకొచ్చిన వైద్యాన్ని.. పేద విద్యార్థుల వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును దునుమాడుతున్నారు. స్వచ్ఛందంగా తరలి వచ్చి సంతకాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. విద్యార్థులు..యువకులు మొదలు పండు ముసలివారి దాకా ఈ యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. –నెట్‌వర్క్
సంతకం.. మేముసైతం!
సంతకం.. మేముసైతం!


