
కోర్టు తీర్పు కూటమి సర్కార్‌కుచెంపపెట్టు
గత ఎన్నికల సమయంలో రాజంపేట పార్టమెంట్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోలేక కూటమి సర్కార్ మద్యం అక్రమ కేసు పెట్టింది. అక్రమ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఏసీబీ కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. ఇప్పటికై నా కూటమి పాలకులు బుద్ధి తెచ్చుకుని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడాలి.
– ఆర్ రమేష్‌కుమార్ రెడ్డి,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి