
భవానీ.. భాగ్యప్రదాయిని
శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్‌లో భక్తులు
శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఆదివారం జిల్లాల్లోని పలు ఆలయాలు సందడిగా మారాయి. అమ్మవారు వివిధరూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రెండో మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులోని అమ్మవారిశాలలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన పెద్దమ్మతల్లి, భారీ శ్రీచక్రం, దేవతామూర్తుల ప్రతిమలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. –సాక్షి నెట్‌వర్క్

భవానీ.. భాగ్యప్రదాయిని

భవానీ.. భాగ్యప్రదాయిని

భవానీ.. భాగ్యప్రదాయిని