
పాత పనులకు కూటమి నేతల శంకుస్థాపన
కడప నగరానికి అనుసంధానంగా వంతెనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, అప్పటి డిప్యూటీ ిసీఎం అంజాద్‌బాషా, నగర మేయర్ శంకు స్థాపన చేశారు. షహమీరియా–రవీంద్రనగర్, లా కాలేజీ–నాగరాజుపేట మధ్యలో వంతెల నిర్మాణ పనులను రూ.20కోట్లతో ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఆదివారం శంకుస్థాపన చేసేందుకు రాగా స్థానికులు రాకపోవడంతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులు, బయట వ్యక్తులను తీసుకొచ్చి ప్రారంభించారు. స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప

పాత పనులకు కూటమి నేతల శంకుస్థాపన