భువనగిరిలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

భువనగిరిలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు

Oct 5 2026 1:39 AM | Updated on Oct 5 2026 1:39 AM

● రాష్ట్ర స్థాయి పోటీలకు

పలువురి ఎంపిక

భువనగిరి : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదా నంలో ఆదివారం 70వ స్కూల్‌ ఫెడరేషన్‌ గేమ్స్‌(ఎస్‌జీఎఫ్‌) అండర్‌–19 బాలబాలికల విభాగాల్లో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బాలికలు 70, బాలురు 100 మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement