మా భూములు ఇచ్చేది లేదు | - | Sakshi
Sakshi News home page

మా భూములు ఇచ్చేది లేదు

Oct 4 2026 11:13 AM | Updated on Oct 4 2026 11:13 AM

మా భూములు ఇచ్చేది లేదు – సిద్దగోని శ్రీనివాస్‌, రైతు, గుడిమల్కాపురం రైతులు ఒప్పుకుంటేనే ల్యాండ్‌ పూలింగ్‌

మాకున్న 4 ఎకరాల పట్టా భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా భూములపై అధికారులు చేసిన ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వానికి మా భూములు ఇచ్చేది లేదు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఎన్ని పోరాటాలకై నా సిద్ధమే.

గుడిమల్కాపురంలో సర్వే నంబర్‌ 78లో 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాని చుట్టుపక్కల ఉన్న 70 ఎకరాల ప్రైవేటు భూములను గుర్తించి కలెక్టర్‌కు నివేదిక పంపించాం. అయితే ఇంకా హెచ్‌డీఎంఏకి ప్రతిపాదనలు వెళ్లలేదు. ఆ స్థలం నచ్చితే.. పట్టా రైతులతో మాట్లాడి, వారు స్వచ్ఛందంగా ఒప్పుకుంటేనే ల్యాండ్‌ పూలింగ్‌ కోసం సేకరిస్తాం.

– శ్రీనివాస్‌రెడ్డి,

తహసీల్దార్‌, సంస్థాన్‌ నారాయణపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement