రైతన్నకు శాపం | - | Sakshi
Sakshi News home page

రైతన్నకు శాపం

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

రైతన్నకు శాపం పటిష్ట బందోబస్తు

ఉంగుటూరు నియోజకవర్గంలో మంగళవారం భారీ వర్షం కురవడంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. 8లో u

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. ఓటర్లను నగదు, మద్యం, బహుమతులతో ప్రభావితం చేయడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్‌ మీడియా వేదికలపై వదంతులు, అసత్య ప్రచారాలు, విద్వేషపూరిత పోస్టులు పెట్టే వారిపై సైబర్‌ నిఘా కొనసాగుతుంది. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.

– అద్నాన్‌ నయీం అస్మి, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement