పట్టుదలతో కృషి చేస్తే విజయం | - | Sakshi
Sakshi News home page

పట్టుదలతో కృషి చేస్తే విజయం

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

ఉద్యోగాల నోటిఫికేషన్‌కి ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగులు నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్‌కి ఎంత వెయిటేజీ ఉందనేది దృష్టిలో పెట్టుకొని, సబ్జెక్టుల ప్రకారం సమయాన్ని కేటాయిస్తూ చదవాలి. ఈసారి వచ్చిన నోటిఫికేషన్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి రావాలని పట్టుదలతో చదివితే తప్పకుండా విజయం సాధ్యం.

– మల్లోజు సత్యనారాయణ చారి,

కోచింగ్‌ నిపుణుడు, హనుమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement