భారతదేశం అంతటా గోవధను నిషేధించాలి. ఆవును రాష్ట్ర మాత, రాష్ట్ర ఆరాధ్య దైవంగా లేదా జాతీయ ప్రాణిగా గుర్తించి గౌరవాన్ని ఇవ్వాలి. గోవుల సేవ కోసం కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, చట్టాన్ని తీసుకురావాలి.
–గోసన్మాన అభియాన్ సభ్యులు, వరంగల్
చర్య తీసుకోవాలి
మాకు నర్సంపేట రాజుపేట శివారులోని ఓ ఫంక్షన్‌హాల్ పక్కన సర్వే నంబర్ 117/1/18/బీలో 30 గంటల భూమి ఉంది. మాకు తెలిసిన బంధువులు భూమిని అ క్రమంగా రాయించుకున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి.
– మిట్టపల్లి పరమేశ్వరి, యాదగిరి,
కమలాపూర్, నర్సంపేట


