మండమెలిగె.. జాతర మొదలాయె..
– వివరాలు 8లోu
చలిగంజి, పాలు, సారా, బెల్లంపాకం, పవిత్ర శుద్ధజలాన్ని
ధూపంతో నేలపై ఆరగింపు చేస్తున్న పూజారులు
బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు సమ్మక్క, సారలమ్మ పూజాసామగ్రితో మేడారం గద్దెల వద్దకు చేరుకుంటున్న పూజారులు
సంప్రదాయబద్ధంగా నిర్వహించిన మండమెలిగె పూజలతో మేడారం మహాజాతర
ఆరంభమైంది. బుధవారం మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మ పూజారులు ఆచార సంప్రదాయాలతో అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు జరిపారు.
దిష్టి తగలకుండా ప్రధాన కూడళ్లలో సొరకాయ, కోడిపిల్ల, మామిడి ఆకులతో తోరణాలు కట్టారు. రాత్రంతా గద్దెల వద్ద జాగారాలు చేసి సంబురాలు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. – ఎస్‌ఎస్‌తాడ్వాయి
● మేడారం, కన్నెపల్లిలో ఆలయాల్లో పూజలు
● అమ్మవార్ల గద్దెల వద్ద జాగారాలతో
రాత్రంతా సంబురాలు
మండమెలిగె.. జాతర మొదలాయె..


