నేషనల్‌ చిల్డ్రన్‌ అసెంబ్లీకి బాలభవన్‌ చిన్నారులు | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ చిల్డ్రన్‌ అసెంబ్లీకి బాలభవన్‌ చిన్నారులు

Oct 4 2026 5:29 PM | Updated on Oct 4 2026 5:29 PM

నేషనల్‌ చిల్డ్రన్‌ అసెంబ్లీకి బాలభవన్‌ చిన్నారులు

రాజాం : ఢిల్లీలో ఈ నెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న నేషనల్‌ చిల్డ్రన్‌ అసెంబ్లీ – 2026కు రాజాం విద్యార్థులు ఎంపికయ్యారు. జవహర్‌ బాలభవన్‌లో నృత్య శిక్షణ పొందుతున్న ఐదుగురు చి న్నారులు ఎంపికై నట్లు బాలభవన్‌ నిర్వాహకులు డా క్టర్‌ సుంకరి రమేష్‌ శనివారం తెలిపారు. ఎం.హర్షి త, ఎస్‌.గీతిక, ఎం.సింధుజ, వై.సాయి నవ్య, ఇ.సిరిచందన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఈ జాతీ య స్థాయి కార్యక్రమానికి ఎంపిక కావడం విశేషమ ని డైరెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజాం చిన్నారులు ‘హెరిటేజ్‌ ఆఫ్‌ ఇండియా‘ అనే సందేశంతో నత్య ప్రదర్శన ఇవ్వనున్నారని వివరించారు. డీఈఓ, ఉప విద్యాశాఖ అధికారితో పాటు పలువురు ప్రముఖులు చిన్నారులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement