కాలుజారితే కై లాసమే..! | - | Sakshi
Sakshi News home page

కాలుజారితే కై లాసమే..!

Aug 3 2026 4:09 AM | Updated on Aug 3 2026 4:09 AM

బలిజిపేట మండలంలోని మురగడాం గ్రామంలో ప్రధాన రహదారి అధ్వానంగా

తయారైంది. ఈ రహదారిపై కాలువేస్తే ఎక్కడ జారి పడి ప్రాణాలు పోతాయో తెలియదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఏ మూలకు వెళ్లి చూసినా

రహదారులు బురదగుమ్ముల్లా ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామకార్యదర్శి కి పలు పర్యాయాలు తెలియపరిచినా ఏమాత్రం పట్టించుకోలేదని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – బలిజిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement