విజయనగరం క్రైమ్: స్థానిక రౌతు వీధికి చెందిన రాంబల్పు మనోజ్‌కుమార్ అనే యువకుడి అదృశ్యంపై కేసు నమోదైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. తన కొడుకు కనిపించడం లేదని తల్లి దేవి ఫిర్యాదు ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి, వెతుకులాట ప్రారంభించామని దర్యాప్తు అధికారి చిన్నయ్య చెప్పారు.
విజయనగరం క్రైమ్: వివాహితుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త రేగిడి శ్రీకాంత్ ఇంతవరకు ఇంటికి రాలేదని ఆయన భార్య రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఐవో రవి తెలిపారు.


