బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్‌ని హీరోగా వెండితెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా సునీల్ పాండే తెరకెక్కించిన చిత్రం ఏక్ దిన్. ఈ మూవీతో సాయి పల్లవి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది.ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీమ్ మ్యూజికల్ ఈవెంట్‌ని నిర్వహించింది.


