జేఈఈ మెయిన్స్‌లో ‘విజయ’కేతనం | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో ‘విజయ’కేతనం

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

విజయనగరం అర్బన్‌: దేశంలో అత్యున్న ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ–2026 మెయిన్స్‌ ప్రవేశపరీక్ష ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

విద్యార్థి పేరు: యర్రమిల్లి శ్రీకృష్ణ ఆదిత్య

ఊరు: విజయనగరం

పర్సంటైల్‌: 99.820

ర్యాంకు: 2,974 (జాతీయ స్థాయి)

తల్లిదండ్రులు: నాగస్వరూపలలిత, వై.వి.శివశంకరమూర్తి (మిమ్స్‌ పీడియాట్రిక్‌ విభాగాధిపతి)

విద్యార్థి పేరు: తోతాడి శైలేష్‌

ఊరు: విజయనగరం పట్టణం

పర్సంటైల్‌: 99.102

ర్యాంకు: 14,393

ఙ (జాతీయస్థాయి) (ఓబీసీ–3,630)

తల్లిదండ్రులు: బలగ కళావతి (గృహిణి),

సత్యారావు (టీచర్‌)

విద్యార్థి పేరు: చింతల వెంకటసాయి వర్షిత్‌

ఊరు: ఎస్‌.చింతలవలస(రామభద్రపురం మండలం)

పర్సంటైల్‌: 99.72

ర్యాంకు: 4,443 (జాతీయస్థాయి) (ఓబీసీ–915)

తల్లిదండ్రులు: త్రివేణి(గృహిణి), రామారావు (రైతు)

Advertisement
 
Advertisement
Advertisement