● నీటి అద్దంలో.. ప్రకృతి ప్రతిబింబం | - | Sakshi
Sakshi News home page

● నీటి అద్దంలో.. ప్రకృతి ప్రతిబింబం

Dec 26 2025 9:48 AM | Updated on Dec 26 2025 9:48 AM

● నీటి అద్దంలో.. ప్రకృతి ప్రతిబింబం

● నీటి అద్దంలో.. ప్రకృతి ప్రతిబింబం

● నీటి అద్దంలో.. ప్రకృతి ప్రతిబింబం

కొండల వెనుక నుంచి వచ్చే ఆ వెలుగు చారలు, నిశ్చలంగా ఉన్న నీటిపై పడి ఒక అద్భుతమైన చిత్రాన్ని గీస్తున్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న అసలైన ప్రశాంతతను చూడాలంటే ఇలాంటి ప్రదేశాలకు రావాల్సిందే. పడవలు తీరానికి చేరుకున్న వేళ, ఆకాశం గులాబీ రంగును పులుముకున్న వేళ... ఈ దృశ్యం మనసులోని అలజడిని తగ్గించి, ఉత్తేజాన్ని ఇస్తుంది. బిజీ జీవితం నుంచి కాసేపు విరామం తీసుకుని, ప్రకృతితో కలిసిపోవాలనుకునే వారికి సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టులోని మత్స్యగెడ్డ ప్రాంతం చక్కని ప్రదేశం.

– ముంచంగిపుట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement