
● గణపతి బప్పా మోరియా
అక్కయ్యపాలెంలో
జోడుగుళ్లపాలెం వద్ద
గణేష్ నవరాత్రులు ముగియడంతో శనివారం విశాఖలో గణనాథుని
నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు భారీ ఊరేగింపులతో గణపతి విగ్రహాలను తీరప్రాంతాలకు తరలించారు. ఈ ఊరేగింపుల్లో యువత ఉత్సాహంగా తీన్‌మార్ డ్యాన్స్‌లు చేస్తూ.. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి వీడ్కోలు పలికారు. నిమజ్జనం కోసం జోడుగుళ్లపాలెం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా
బందోబస్తు నిర్వహించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
గంగమ్మ ఒడికి గణనాథుడు

● గణపతి బప్పా మోరియా

● గణపతి బప్పా మోరియా

● గణపతి బప్పా మోరియా

● గణపతి బప్పా మోరియా