బుడగజంగం కాలనీలో బోరు | - | Sakshi
Sakshi News home page

బుడగజంగం కాలనీలో బోరు

Oct 4 2026 7:26 AM | Updated on Oct 4 2026 7:26 AM

తాండూరు: మున్సిపల్‌ పరిఽధిలోని 2వ వార్డు బుడగజంగం కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ఆర్థిక సహకారం అందించారు. కాలనీలో నెలకొన్న నీటి సమస్యలను మోడెం కృష్ణ తోపాటు పలువురు సంపత్‌కుమార్‌ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన బోరు ఏర్పాటుకు ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ ప్రజా సంఘం తాండూరు డివిజన్‌ కార్యదర్శి బుడగ జంగం వెంకటేశ్‌, నాయకులు రమేశ్‌, దస్తప్ప, మోడెం దత్తు, దస్తప్ప, బాబు, శేఖర్‌, శాంత్‌కుమార్‌, అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం చేసిన సంపత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement