శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు విచక్షణరహితంగా దాడులకు పాల్పడడం హేయం. దాడులు మాపైనే, కేసులు మాపైనే. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దాడులు చేసే సంస్కృతి ఇంతవరకు లేదు. ఆ ఘనత కూడా టీడీపీకే దక్కుతుంది. మహిళలు, నాయకులపై విచక్షణరహితంగా దాడులుచేసి గాయపరిచారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నారా లోకేష్ రచించిన రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది.
– భూమన అభినయ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త
గాయపడిన భృంగి నవీన్
నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను అరెస్టు చేస్తున్న పోలీసులు


