తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల | TSPSC Group 1 Mains Exam Schedule Released | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Published Wed, Jun 12 2024 7:20 PM | Last Updated on Wed, Jun 12 2024 7:44 PM

TSPSC Group 1 Mains Exam Schedule Released

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్షల‌ షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.

మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇలా..
అక్టోబ‌ర్ 21-జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్‌(క్వాలిఫ‌యింగ్ టెస్ట్)
అక్టోబ‌ర్ 22-పేప‌ర్ 1(జ‌న‌ర‌ల్ ఎస్సే)
అక్టోబ‌ర్ 23-పేప‌ర్ 2(హిస్ట‌రీ, క‌ల్చ‌ర్ అండ్ జియోగ్ర‌ఫీ)
అక్టోబ‌ర్ 24-పేప‌ర్ 2 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌)
అక్టోబ‌ర్ 25-పేప‌ర్ 4(ఎకాన‌మి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్)
అక్టోబ‌ర్ 26-పేప‌ర్ 5(సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్)
అక్టోబ‌ర్ 27-పేప‌ర్ 6(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు)
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement