టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

top10 telugu latest news evening headlines 10th September 2022 - Sakshi

1. కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌లో కోల్డ్‌ వార్‌.. మంత్రి టార్గెట్‌గా ఆడియో లీక్‌ కలకలం!
కరీంనగర్‌ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ రాజకీయాలు బయటకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3 ప్రకటన.. పట్టాభిషేకం​ మాత్రం ఆలస్యం ఎందుకంటే..
క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్‌-3 అధికారికంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. సోనియాకు షాకిచ్చిన కాంగ్రెస్‌ ఎంపీలు.. హాట్‌ టాపిక్‌గా మారిన లేఖ!
దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇటీవల కాలంలో సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు!
ఈ భూమ్మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రత్యేకించి.. ‘అంతుచిక్కని’ మిస్టరీలుగా భావించే వాటిని చేధించేందుకు నిరంతరం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఆ బ్యారెజ్‌ల నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత..?
ఆ రెండు ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకు మణిహారాల్లా నిలుస్తున్నాయి. ఈ మధ్యనే వాటిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని జాతికి అంకితం చేసి జలయజ్ఞం ప్రాజెక్టులను..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. లంకదే ఆసియాకప్‌.. ముందే నిర్ణయించారా!
15వ ఎడిషన్‌ ఆసియా కప్‌ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్‌ కప్‌ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్‌గా నిలిచే అవకాశం ఆసియా కప్‌ ద్వారా ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఎలిజబెత్‌-2 మరణానికి ముందు రాజకుటుంబంలో ఏం జరిగింది? హ్యారీ భార్య మేఘన్‌ను రావొద్దన్నారా?
 బ్రిటన్‌ రాణి ఎలిజబెత్-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు రాజకుటుంబ నివాసం బల్మోరల్‌ కాస్టిల్‌లో జరిగిన విషయాలపై  బ్రిటీష్ మీడియా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అయ్యో! టిమ్‌ కుక్‌..ఇక ఆ కథ ముగిసినట్టే!
రిఫర్బిష్‌డ్‌ ఐఫోన్లు (వినియోగించిన లేదా సెకండ్‌హ్యాండ్‌ ఫోన్లు) భారత మార్కెట్లో డంప్‌ చేయాలన్న వ్యూహాలకు ఆపిల్‌ చెక్‌  చెప్పింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు.. హర్షల్‌ ఫిట్‌, బుమ్రా ఔట్‌..!
వచ్చే నెల (అక్టోబర్‌) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు ఎంపికకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. అతనికి స్క్రిప్ట్‌పై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి
‘బ్రహ్మాస్త్ర’ మూవీ టీమ్‌పై బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చిత్రం కోసం దర్శకుడు అయాన్‌ ముఖర్జీ రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశారని విమర్శించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top