తెలంగాణ ఈ-సెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఈ-సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్లో 95.16శాతం మంది అభ్యర్థలు ఉత్తీర్ణత సాధించారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు