Hyderabad: GHMC Finger Prints Scam Busted At Goshamahal - Sakshi
Sakshi News home page

GHMC Finger Prints Scam: జీహెచ్‌ఎంసీలో మరోసారి ఫింగర్‌ ప్రింట్ల స్కామ్‌ కలకలం

Jul 12 2022 2:15 PM | Updated on Jul 12 2022 3:11 PM

Hyderabad GHMC Finger Prints Scam Busted At Goshamahal - Sakshi

డ్యూటీకి హాజరు కాకపోయినా.. సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్లు వాడి మరీ.. 

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి ఫింగర్‌ ప్రింట్ల స్కామ్‌ కలకలం రేగింది. శానిటైజేషన్‌ కార్మికుల హాజరులో గోల్‌మాల్‌ వెలుగు చూసింది. 

కార్మికులు విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లు చేసిన వైనం బయటపడింది. సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్లు వాడి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు గోషామహల్‌ సర్కిల్‌ శానిటరీ సూపర్‌వైజర్‌ వెంకటరెడ్డి. పోలీసులు సుమారు 21 మంది ఫింగర్‌ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement