ఆదిలాబాద్‌ జిల్లాలో పలుచోట్ల వర్షం.. ఉధృతంగా బంగారిగూడ వాగు | Heavy Rain Fall In Adilabad District | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ జిల్లాలో పలుచోట్ల వర్షం.. ఉధృతంగా బంగారిగూడ వాగు

Aug 19 2021 10:41 AM | Updated on Aug 19 2021 10:49 AM

Heavy Rain Fall In Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. వాన కారణంగా బంగారిగూడ వాగు ఉప్పోంగి ప్రవాహిస్తోంది. ఆదిలాబాద్‌-కుమ్రంభీం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిచిపోవంటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

రోడ్డుకు రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బోథ్ మండలంలో భారీ వర్షాల కారణంగా నక్కల్వడా బిడ్జిపై నుంచి నీరు పొంగిపోరలుతోంది.దీంతో గ్రామల  ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని స్థానిక బోథ్‌ పోలీసులు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement