సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడి మృతి | Congress Party Senior Leader Jagadishwar Reddy Death | Sakshi
Sakshi News home page

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడి మృతి

Sep 4 2020 8:47 PM | Updated on Sep 4 2020 9:04 PM

Congress Party Senior Leader Jagadishwar Reddy Death - Sakshi

సాక్షి, మహబూబ్ నగర్: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా హైద్రాబాద్ నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. జగదీశ్వర్ రెడ్డి.. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement