విజయవంతంగా 100 అవేక్‌ స్పైన్‌ సర్జరీలు | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా 100 అవేక్‌ స్పైన్‌ సర్జరీలు

Oct 14 2026 3:53 AM | Updated on Oct 14 2026 3:53 AM

సాక్షి, చైన్నె: పోరూరులోని శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ వైద్య రంగంలో మరో గొప్ప మైలురాయిని అధిగమించింది. పెర్యూటేనియస్‌ , ఎండోస్కోపిక్‌ పద్ధతులను ఉపయోగించి ఎలాంటి జనరల్‌ అనస్థీషియా లేకుండా, రోగి స్పృహలోనే ఉండేలా నిర్వహించే అవేక్‌ స్పైన్‌ సర్జరీ విజయవంతంగా 100 మందికి పూర్తి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అధునాతనమైన ఈ మినిమల్లీ ఇన్వాసివ్‌ వెన్నెముక చికిత్సకు సంబంధించి, శ్రీ రామచంద్ర మెడికల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పైన్‌ సర్జరీ విభాగం హెడ్‌ డాక్టర్‌ కార్తీక్‌ కై లాష్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుధీర్‌ గణేషన్‌ తదితరులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement