బీజేపీ జ్యోతి యాత్ర | - | Sakshi
Sakshi News home page

బీజేపీ జ్యోతి యాత్ర

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

వేలూరు: ప్రధాని నరేంద్రమోదీ గత 25 సంవత్సరాల పాటు ప్రజలకు ఎనలేని సేవలు చేయడంతో అభివృద్ధి చెందిన భారతం అనే పేరుతో సంకల్‌ సభ సేవాజ్యోతి యాత్రను వేలూరులోని అన్నారోడ్డులో బీజేపీ పార్టీ కార్యకర్తలు బుధవారం ప్రారంభించారు. ఈ యాత్రకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దశరధన్‌ అధ్యక్షత వహించి ప్రారంభించారు. ఈ యాత్ర అన్నారోడ్డు, పాత చేపల మార్కెట్‌, కార్పొరేషన్‌ కార్యాలయం, సౌత్‌ పోలీస్‌ స్టేషన్‌ మార్గంలో అన్నా కలైఅరంగం వద్దకు సాగింది. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శరవణకుమార్‌, ఉపాధ్యక్షులు జగన్నాథన్‌, చక్రవర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement