యాసంగిలో తగ్గనున్న నీటి లభ్యత | - | Sakshi
Sakshi News home page

యాసంగిలో తగ్గనున్న నీటి లభ్యత

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

సూర్యాపేట (భానుపురి) : సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, రైతులు నష్టపోకుండా పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌ సూచించారు. సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సూర్యాపేట మండలం కేసారం రైతు వేదిక నుంచి అదనపు కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి 2026–27 పంటల సాగు ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవరావు, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ యాదగిరి, హార్టికల్చర్‌ అధికారి నాగయ్య, డిప్యూటి తహసీల్దార్‌ లాల్‌, ఎంపీడీఓ బాలకృష్ణ, ఏఓ కృష్ణ సందీప్‌, సర్పంచ్‌ రమణ, అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement