డిజిటలైజేషన్‌ వందశాతం పూర్తి | - | Sakshi
Sakshi News home page

డిజిటలైజేషన్‌ వందశాతం పూర్తి

Aug 5 2026 9:39 AM | Updated on Aug 5 2026 9:39 AM

అర్వపల్లి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)ప్రక్రియ జిల్లాలో వంద శాతం పూర్తయినట్లు అదనపు కలెక్టర్‌ బి.హరిసింగ్‌ వెల్లడించారు. మంగళవారం అర్వపల్లిలోని తహసీల్దార్‌ కార్యాలయంలో బీఎల్‌ఓలతో సర్‌ ప్రక్రియపై న్విహించిన పునఃపరిశీలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ పునఃపరిశీలన కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బాషపాక శ్రీకాంత్‌, నాయబ్‌ తహసీల్దార్‌ సమ్మెట అశ్వని, గిర్ధావర్‌ వెంకట్‌రెడ్డి, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు పెరుమాళ్ల ప్రసన్న, మల్లేశ్వరి, జీపీఓలు అజయ్‌, షరీఫ్‌, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement