
పత్రికా స్వేచ్ఛను కాలరాయొద్దు
ఫ ఏపీలో సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు సరికాదన్న
ప్రజా, ఉద్యోగ సంఘాల నేతలు
ఫ మీడియాను అణిచివేయాలని చూడడం సరికాదని హితవు
సమాజంలో నాలుగో స్తంభంలా ఉన్న మీడియాను అణిచివేయాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఆ చర్యలను మానుకోవాలి. మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు. సాక్షి మీడియాపై కక్షసాధింపు చర్యలు మంచిది కాదు. ఇకనైనా కూటమి ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవాలి.
– కొత్తపల్లి రేణుక, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి

పత్రికా స్వేచ్ఛను కాలరాయొద్దు