అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర చేసిన దివ్య నగేశ్..
గత నెల చివరలో పెళ్లి చేసుకుంది.
అయితే పెళ్లి, సంగీత్, హల్దీ తదితర వేడుకల ఫొటోల్ని తాజాగా ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.
గత ఐదేళ్లుగా కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్‌తో ప్రేమలో ఉన్న ఈమె..
పెద్దల్ని ఒప్పించి కొత్త జీవితం ప్రారంభించింది.


