
కియోస్క్ యంత్రాలు ప్రారంభం
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వీయ సేవా కియోస్క్ యంత్రాలను ఈఓ ప్రారంభించారు.
- 8లో
ఈఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు తిరుమణి యాదగిరి. సొంతూరు తిరుమలగిరి మండలం మాలిపురం. 8 ఎకరాల్లో వరి సాగు చేశాడు. మూడెకరాలు సొంత భూమి కాగా, 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మూడు రోజులుగా తిరుగుతూనే యూరియా దొరకడం లేదు. దీంతో పంట వేసి 50 రోజులు కావడంతో ఎదుగుదలలేదు. పొలం ఎర్రబారుతోంది. దీంతో పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతు దిగులు చెందుతున్నాడు.