బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెరీనా-రోహిత్‌ కూతురి ఫస్ట్‌ ఫోటోషూట్‌ (ఫోటోలు) | TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos | Sakshi
Sakshi News home page

పెళ్లయిన 8 ఏళ్లకు పేరెంట్స్‌గా.. బుల్లితెర జంట పాపను చూశారా? (ఫోటోలు)

Sep 13 2025 4:04 PM | Updated on Sep 13 2025 4:23 PM

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos1
1/10

బుల్లితెర జంట మెరీనా అబ్రహం- రోహిత్‌ సాహ్ని ఈ మధ్యే పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు.

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos2
2/10

వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత జంటగా తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్నారు.

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos3
3/10

మెరీనా షో మధ్యలోనే ఎలిమినేట్‌ అవగా రోహిత్‌ టాప్‌ 5లో స్థానం దక్కించుకున్నాడు.

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos4
4/10

చాలాకాలంగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేస్తున్నారు. గతేడాది మెరీనా గర్భం దాల్చింది. ఈ ఏడాది ఆగస్టు 16న కూతురు పుట్టింది.

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos5
5/10

పెళ్లయిన ఎనిమిదేళ్లకు బిడ్డ పుట్టడంతో మెరీనా దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos6
6/10

తాజాగా పాప తెయారా సాహ్నికి ఫస్ట్‌ ఫోటోషూట్‌ చేశామంటూ కొన్ని ఫోటోలు షేర్‌ చేశారు.

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos7
7/10

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos8
8/10

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos9
9/10

TV Actors Marina And Rohith Shared Their Daughter First Pictures: Photos10
10/10

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement