
హీరో సాయి దుర్గ తేజ్ హైదరాబాద్‌లో శనివారం (13-09-2025) జరిగిన అభయం మాసూమ్ సదస్సులో పాల్గొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ఖాతాలకు ఆధార్‌ను అనుసంధించాలన్నారు.

తద్వారా సోషల్ మీడియాలో చిన్నారుల ఫోటోలు, వీడియోల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు.











