బుర్ర నిండా గేయాలు.. వారి కథలన్నీ గాయాలు | - | Sakshi
Sakshi News home page

బుర్ర నిండా గేయాలు.. వారి కథలన్నీ గాయాలు

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

బుర్ర నిండా గేయాలు.. వారి కథలన్నీ గాయాలు ● కళ కోల్పోయిన బుర్రకథ కళాకారులు●‘గరివిడి లక్ష్మి’ సినిమా రాకతో మళ్లీ బుర్రకథ చర్చలు

● కళ కోల్పోయిన బుర్రకథ కళాకారులు●‘గరివిడి లక్ష్మి’ సినిమా రాకతో మళ్లీ బుర్రకథ చర్చలు

వారి గొంతున మాటలు పాటలై ప్రవహిస్తాయి.. వారి పలుకుల్లో అచ్చ తెలుగు పదాలు రథాలు కట్టి పరుగులు తీస్తాయి.. అచ్చమైన ఉత్తరాంధ్ర యాసలో వినిపించే కథలు శ్రవణానందంగా ప్రతిధ్వనిస్తాయి. వారే బుర్రకథ కళాకారులు. బుర్ర నిండా గేయాలు.. వారి కథలన్నీ గాయాలు అన్నట్టు కొనసాగుతున్నారు. కాలం ఈ కళను మరుగున ఉంచేసింది. సినిమాలు, టీవీలు, తాజాగా రీల్స్‌ ప్రభావంతో బుర్రకథ కళ తప్పింది. అంతటి మహత్తరమైన కళాకారులు నిశ్శబ్దమైపోయారు. గరివిడి లక్ష్మి సినిమా రాకతో మళ్లీ ఇన్నాళ్లకు వారిపై చర్చ జరుగుతోంది. – శ్రీకాకుళం కల్చరల్‌

కళ

కాలమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement