సంరక్షణ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

సంరక్షణ ఇలా..

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

సంరక్షణ ఇలా..

ద్రోణ ఉదయం 5.45 గంటలకు లేచి కాలకృత్యాదులు తీర్చుకుని రన్నింగ్‌, వాకింగ్‌ వ్యాయామా లు చేస్తుంది. ప్రతి రోజూ ఉద యం 8 గంటలకు 250 గ్రాము ల రాయల్‌ కైనెన్‌ ఫుడ్‌ పెడతా రు. మళ్లీ సాయంత్రం 6 గంటలకు 250 గ్రాములు పెడతారు. వారంలో ఓ రోజు ఉడకేసిన మటన్‌ అరకిలో, చికెన్‌ అరకిలో ఏదో రోజులో పెడతారు. రైస్‌తో పాటు క్యా రెట్‌, బీట్‌రూట్‌, ఆనపకాయ వంటివి పసుపు కలిపి ఉడకబెట్టినవి ఇస్తారు. బాగా వేడిచేసిన సందర్భంలో పెరుగు ఇస్తారు. లాంగ్‌జర్నీలో కొబ్బరి, పెరుగు కలిపి ఇస్తారు. కెనాల్‌లోకి రాత్రి 7కు వెళ్లిపోయి దాదాపు 8 నుంచి 9 గంటలు నిద్రపోతాయి. రాణి, మున్నా, దియా, బ్యూటీలకు కూడా సుమారుగా దినచర్య ఇలాగే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement