సర్కారు డప్పు
వలంటీర్ల పొట్ట కొట్టారు
అధికారంలోకి వస్తే రూ. పది వేలు ఇస్తామని వలంటీర్లను నమ్మించారు. ఓట్లు పడ్డాక ఆ ఊసే ఎత్తలేదు. వలంటీర్ల పొట్ట కొట్టారు.
– గేదెల సుధీర్, మాజీ వలంటీర్,
తాయిమాంబాపురం, ఎల్‌ఎన్ పేట
ప్రజాధనం దుర్వినియోగం
ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులివ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. టీడీపీ నేతలకు ఇది సరికాదు.
– నరసింహారావు, మాజీ వలంటీర్, ఓండ్రుజోల, ఎల్‌ఎన్‌పేట


