ఉత్సాహంగా ఎంపికలు జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపికలు హుషారుగా జరిగాయి. క్రీడాకారులు ప్రతిభ చూపారు. –8లో
సర్కారు డప్పు
నమ్మి మోసపోయాం
వలంటీర్లకు వేతనాన్ని రూ.10000 చేస్తామని చంద్రబాబు అంటే నమ్మి మోసపోయాం. వలంటీర్ వ్యవ స్థ వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉండేది.
– పి.అనిల్, ఆదివారం పేట, శ్రీకాకుళం
వలంటీర్ల పొట్ట కొట్టారు
రూ.5వేల వేతనంతో పనిచేస్తున్న వలంటీర్ల పొట్ట కొట్టారు. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్లకు వేలకు వేలు ఎలా ఇవ్వగలుగుతున్నారు.
– బంగారురాజు, శ్రీకాకుళం


