● ఎవరైతే మాకేంటి? | - | Sakshi
Sakshi News home page

● ఎవరైతే మాకేంటి?

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

ఈ చిత్రంలో ఇసుక ఉన్న ప్రాంతం టెక్కలి పోలీస్‌స్టేషన్‌ ఆవరణ. వివిధ కేసుల్లో పట్టుబడిన ఇసుకను ఇక్కడ డంపింగ్‌ చేశారు. అయితే కొంతమంది వ్యక్తులు శనివారం దర్జాగా ట్రాక్టర్‌ను తీసుకొచ్చి ఇసుకను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకు తీసుకెళ్తున్నారని స్థానికులు ప్రశ్నించగా.. పోలీసులే ఇసుకను తీసుకువెళ్లమని చెప్పారని ట్రాక్టర్‌ సిబ్బంది చెప్పారు. అదంతా అవాస్తవమని, ఇసుకను తరలించే విషయం తమకు తెలియదని పోలీసులు చెప్పడం గమనార్హం. అనంతరం ఆ ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. – టెక్కలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement