జనం డబ్బు | - | Sakshi
Sakshi News home page

జనం డబ్బు

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

సర్కారు డప్పు హామీలను విస్మరించారు మోసం చేశారు

సర్కారు డప్పు

కూటమి ప్రభుత్వం వలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మరించారు. ఎన్నికలకు ముందు రూ. 10వేలు జీతం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మర్చిపోయారు. సూపర్‌సిక్స్‌ అంటూ ప్రజలను మోసగించారు. ప్రజాధనాన్ని ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరిట పార్టీ కార్యకర్తలకు దోచి పెట్టడానికి పన్నాగం పన్నారు. – వాదాల దుర్గారావు,

మాజీ వలంటీర్‌, సంతబొమ్మాళి

అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5వేలు కాదు రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కూటమి సర్కార్‌ వలంటీర్లను తొలగించి మోసం చేసింది. ఇప్పుడేమో ప్రభుత్వ డప్పు కొట్టే ఐటీడీపీ వారికి రూ.15వేల వేతనం ఇస్తామనడం దారుణం.ప్రజాధనం టీడీపీ సోషల్‌మీడియాకు దోచిపెట్టడం సరికాదు.

– గంట్యాడ విజయరామరాజు,

మాజీ వలంటీర్‌, తంప,

హిరమండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement