న్యూస్‌రీల్
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026
మెరిట్ లిస్టు ఎందుకు
విడుదల చేయలేదు..
సాక్షాత్తు పరీక్ష రాసిన ఉద్యోగార్థి ఫిర్యాదు చేస్తే ఎందుకు
పట్టించుకోవడం లేదు..
డేటా డిలీట్ చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బేరాల’ సంభాషణలపై వివరణ
ఎందుకు ఇవ్వడం లేదు..
యువత గళమెత్తింది. ప్రశ్నించడం తమ హక్కంటూ సర్కారు డొల్లతనాన్ని ఎలుగెత్తి చూపింది. డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై దుమ్మెత్తిపోసింది. వైఎస్సార్‌సీపీ
విద్యార్థి, యువజన విభాగం
ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ ప్రశ్నలను సూటిగా సంధించింది.


