నెలలో ఎట్టా..? | - | Sakshi
Sakshi News home page

నెలలో ఎట్టా..?

May 27 2026 12:59 AM | Updated on May 27 2026 12:59 AM

నెలలో ఎట్టా..? ●

వేగంగా చేస్తాం

యాప్రాన్‌ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తాం. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నాం. 45 మీటర్ల పొడవు ఉన్న యాప్రాన్‌కు సంబంధించి తొలి దశలో మొదటి సగం చేస్తాం. రెండో దశలో మిగతాది పూర్తి చేస్తాం.

– ఎం.మురళీమోహన్‌, ఈఈ, బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు, మెయింటెనెన్స్‌ డివిజన్‌ నరసన్నపేట

రెండేళ్లుగా హడావుడి..

గత రెండేళ్లుగా యాప్రాన్‌ నిర్మాణ పేరుతో హడావుడి నడుస్తుందే తప్ప పనులు మాత్రం జరగడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. యాప్రాన్‌ పనులు పేరు చెప్పి రబీకి సాగునీరు లేకుండా చేశారు. ఇప్పటివరకూ పనులు ప్రారంభించలేదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అనాలోచిత చర్య. – మీసాల భాస్కరరావు,

ఆయకట్టు రైతు, భగీరథిపురం

Advertisement
 
Advertisement
Advertisement