● మంచి, చెడులను తల్లిదండ్రులు చిన్నతనం నుంచే వివరిస్తుండాలి.
● పిల్లలతో రోజు కనీసం 20 నిమిషాలైనా గడపాలి.
● స్నేహపూర్వకంగా ఉండాలి. ఏదైనా విషయాన్ని ప్రేమతో వివరించాలి.
● సెల్‌ఫోన్ దుష్ప్రభావాలను నెమ్మదిగా వివరిస్తే వారు వింటారు.
● సెల్‌ఫోన్ కారణంగా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో వివరించాలి.
● ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అవగాహన పెంచాలి.
● మత్తుపదార్థాల వినియోగం.. దుష్ప్రభావాలు వివరించడం తప్పనిసరి.


