ప్రమాదమే..! | - | Sakshi
Sakshi News home page

ప్రమాదమే..!

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

–8లో 20 రోజులు..22 ప్రమాదాలు

–8లో

రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు భద్రతా ప్రమాణాలు లోపభూయిష్టంగా మారడంతో ప్రయాణికులు, వాహనచోదకులు

ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రశ్నలకు సమాధానాలు కచ్చితంగా తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి ఇటీవల జరుగుతున్న సంఘటనలు.. కచ్చితంగా పిల్లలపై దృష్టి సారించాలని.. వారి విషయంలో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో తల్లిని చంపిన తనయుడు ఘటన తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తోంది. పిల్లల్ని నేరసామ్రాజ్యం వైపు ఆకర్షితులను చేస్తోన్న సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలని హెచ్చరి స్తోంది. – శ్రీకాకుళం కల్చరల్‌/ క్రైమ్‌

Advertisement
 
Advertisement
Advertisement