జగన్ పథకాలన్నీ పేర్లు మార్చి కొనసాగిస్తూ క్రెడిట్ చోరీ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని రంగాలకు అన్యాయమే. నీటి పంపకాల విషయంలో ఆరు జిల్లాల ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. మనకు రావాల్సిన నీటి హక్కుల కోసం అందరం కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుదాం. చంద్రబాబు చీకటి ఒప్పందాలను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బయటపెట్టారు. రేవంత్ వ్యాఖ్యలపై ఏ ఒక్క టీడీపీ నాయకుడూ నోరు విప్పడం లేదు.
– టీఎన్ దీపిక, హిందూపురం సమన్వయకర్త


