నిమ్మ ధరలు (కిలో) | - | Sakshi
Sakshi News home page

నిమ్మ ధరలు (కిలో)

Oct 2 2026 12:16 AM | Updated on Oct 2 2026 12:16 AM

పెద్దవి : రూ.125

సన్నవి : రూ.90

పండ్లు : రూ.40

మన్నించు బాపూ..

● గాంధీ విగ్రహానికి కర్ర,

కళ్లజోడు మాయం

నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నిర్వహణపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. చేతికర్ర, కళ్లజోడు

కనిపించకపోవడంతో మహాత్ముడి విగ్రహం కళావిహీనంగా దర్శనమిస్తోంది. శుక్రవారం గాంధీ జయంతి. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం విగ్రహాన్ని సక్రమంగా నిర్వహించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నగరవాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement