పలు మండలాల్లో కుంభవృష్టి
వర్షపాతం ఇలా..
నెల్లూరు అర్బన్
78.6
కోవూరు 79.6
నెల్లూరు రూరల్
107.0
తోటపల్లిగూడూరు 120.8
సైదాపురం
98.6
ముత్తుకూరు 160.4
మనుబోలు 158.8
ఇందుకూరుపేటలో 68.8, పొదలకూరులో 66, విడవలూరులో 64.8, కొడవలూరులో 49.8,
అల్లూరులో 40.6, బోగోలులో 42.2, బుచ్చిరెడ్డిపాళెంలో 34.2, దగదర్తిలో 28.4, జలదంకిలో 27.8, రాపూరులో 17.2, ఉలవపాడులో 14.2, గుడ్లూరులో 10.2, చేజర్లలో 8.2, సంగంలో 8.2,
కందుకూరులో 6.2, కలువాయిలో 5.4, కావలిలో 7.6, అనంతసాగరంలో 4.4, కలిగిరిలో 3.8,
కొండాపురంలో 3.2, ఉదయగిరిలో 2.8, ఆత్మకూరులో 2.6, ఏఎస్‌పేటలో 2.2, లింగసముద్రం,
వలేటివారిపాళెంలో 2, వింజమూరులో 1.8, మర్రిపాడులో 1.6, సీతారామపురంలో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది.
పలు మండలాల్లో కుంభవృష్టి


