ఐదో వికెట్‌ కోల్పోయిన లక్నో | IPL 2026, Match 19: LSG VS GT Updates | Sakshi
Sakshi News home page

ఐదో వికెట్‌ కోల్పోయిన లక్నో

Apr 12 2026 3:05 PM | Updated on Apr 12 2026 4:49 PM

IPL 2026, Match 19: LSG VS GT Updates

ఐదో వికెట్‌ కోల్పోయిన లక్నో
14.3వ ఓవర్‌-109 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పూరన్‌ (19) ఔటయ్యాడు.

నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నో
లక్నో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 96 పరుగులుగా ఉంది. పూరన్‌ (6), సమద్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో
4.1వ ఓవర్‌- 45 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో తెవాతియాకు క్యాచ్‌ ఇచ్చి పంత్‌ (18) ఔటయ్యాడు. 

మార్ష్‌ (11) ఔట్‌
1.3వ ఓవర్‌- 14 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌
ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 12) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు..

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ 

ఇంపాక్ట్ సబ్స్‌: షారుక్ ఖాన్, మానవ్ సుతార్, జాసన్ హోల్డర్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్

లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

ఇంపాక్ట్ సబ్స్‌:  మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement