తనదైన అందం, అమాయకమైన నటనతో మలయాళంతో పాటు తెలుగులోనూ కోట్లాది అభిమానులను సంపాదించుకున్న నజ్రియా నజీమ్ ఫహాద్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిట్టిగౌను ధరించి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇప్పుడు అవి నెట్టింట వైరల్‌గా మారాయి.


