బల్గేరియన్‌ ఓపెన్‌ విజేత సామియా 

Bulgarian Open: Hyderabad Badminton Player Samiya Imad Wins Title - Sakshi

Samiya Samad: హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సామియా ఇమాద్‌ ఫారూఖీ ఆదివారం ముగిసిన బల్గేరియన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సామియా 16–21, 21–20, 21–11తో రెండో సీడ్‌ ఒజ్గె బేరక్‌ (టర్కీ)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన మీరాబా లువాంగ్‌ మైస్నమ్‌ 21–19, 7–21, 21–14తో ఐదో సీడ్‌ డానియల్‌ నికోలవ్‌ (బల్గేరియా)పై నెగ్గి టైటిల్‌ దక్కించుకున్నాడు. 

చదవండి: CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్‌ వైపు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top